(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 136

॥ శ్రీః ॥
5.136. అధ్యాయః 136
Mahabharata - Udyoga Parva - Chapter Topics
విదులోపాఖ్యానోపసంహారః ॥ 1 ॥ విదులోపాఖ్యానశ్రవణఫలకథనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

మాతోవాచ। 5-136-0x(3790)(36469)
నైవ రాజ్ఞా దరః కార్యో జాతు కస్యాంచిదాపది।
అథ చేదపి దీర్ణః స్యాన్నైవ వర్తేత దీర్ణవత్ ॥ 5-136-1(36470)
దీర్ణం హి దృష్ట్వా రాజానం సర్వమేవానుదీర్యతే।
రాష్ట్రం బలమమాత్యాశ్చ పృథక్కుర్వంతి తే మతీః ॥ 5-136-2(36471)
శత్రునేకే ప్రపద్యంతే ప్రజహత్యపరే పునః ।
అన్యే తు ప్రజిహీర్షంతి యే పురస్తాద్విమానితాః ॥ 5-136-3(36472)
య ఏవాత్యంతసుహృదస్త ఏనం పర్యుపాసతే।
అశక్తయః స్వస్తికామా బద్ధవత్సా ఇలా ఇవ ॥ 5-136-4(36473)
శోచంతమనుశోచంతి పతితానివ బాంధవాన్ ।
అపి తే పూజితాః పూర్వమపి తే సుహృదో మతాః ॥ 5-136-5(36474)
యే రాష్ట్రమభిమన్యంతే రాజ్ఞో వ్యసనమీయుషః ।
మా దీదరస్త్వం సుహృదో మా త్వాం దీర్ణం ప్రహాసిషుః ॥ 5-136-6(36475)
ప్రభావం పౌరుషం బుద్ధిం జిజ్ఞాసంత్యా మయా తవ।
విదధత్యా సమాశ్వాసముక్తం తేజోవివృద్ధయే ॥ 5-136-7(36476)
యదేతత్సంవిజానాసి యది సంయగ్బ్రవీంయహం।
కృత్వా సౌంయమివాత్మానం జాయాయోత్తిష్ఠ సంజయ ॥ 5-136-8(36477)
అస్తి నః కోశనిచయో మహానవిదితస్తవ।
తమహం వేద నాన్యస్తముపసంపాదయామి తే ॥ 5-136-9(36478)
సంతి నైకశతా భూయః సుహృదస్తవ సంజయ ।
సుఖదుఃఖసహా వీర సంగ్రామాదనివర్తినః ॥ 5-136-10(36479)
తాదృశా హి సహాయా వై పురుషస్య బుభూషతః।
ఇష్టం జిహీర్షతః కించిత్సచివాః శత్రుకర్శన ॥ 5-136-11(36480)
తస్యాస్త్వీదృశకం వాక్యం శ్రుత్వాపి స్వల్పచేతసః ।
తమస్త్వపాగమత్తస్య సుచిత్రార్థపదాక్షరం ॥ 5-136-12(36481)
పుత్ర ఉవాచ। 5-136-13x(3791)
ఉదకే నౌరియం ధార్యా వక్తవ్యం ప్రవణే మయా।
యస్య మే భవతీ నేత్రీ భవిష్యద్భూతిదర్శినీ ॥ 5-136-13(36482)
అహం హి వచనం త్వత్తః శుశ్రూషురపరాపరం ।
కించిత్కించిత్ప్రతివదంస్తూష్ణీమాసం ముహుర్ముహుః ॥ 5-136-14(36483)
అతృప్యన్నమృతస్యేవ కృచ్ఛ్రాల్లబ్ధస్య బాంధవాత్।
ఉద్యచ్ఛాంయేష శత్రూణాం నియమార్థం జాయయ చ ॥ 5-136-15(36484)
కుంత్యువాచ। 5-136-16x(3792)
సదశ్చ ఇవ స క్షిప్తః ప్రణున్నో వాక్యసాయకైః।
తచ్చకార తథా సర్వం యథావదనుశాసనం ॥ 5-136-16(36485)
ఇదముద్ధర్షణం భీమం తేజోవర్ధనముత్తమం ।
రాజానం శ్రావయేన్మంత్రీ సీదంతం శత్రుపీడితం ॥ 5-136-17(36486)
జయో నామేతిహాసోఽయం శ్రోతవ్యో విజిగీషుణా।
మహీం విజయతే క్షిప్రం శ్రుత్వా శత్రూంశ్చ మర్దతి ॥ 5-136-18(36487)
ఇదం పుంసవనం చైవ వీరాజననమేవ చ।
అభీక్ష్ణం గర్భిణీ శ్రుత్వా ధ్రువం వీరం ప్రజాయతే ॥ 5-136-19(36488)
విద్యాశూరం తపఃశూరం దానశూరం తపస్వినం ।
బ్రాహ్మయా శ్రియా దీప్యమానం సాధువాదే చ సంమతం ॥ 5-136-20(36489)
అర్చిష్మంతం బలోపేతం మహాభాగం మహారథం ।
ధృతిమంతమనాధృష్యం జేతారమపరాజితం ॥ 5-136-21(36490)
నియంతారమసాధూనాం గోప్తారం ధర్మచారిణాం ।
ఈదృశం క్షత్రియా సూతే వీరం సత్యపరాక్రమం ॥ ॥ 5-136-22(36491)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి షట్త్రింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-136-1 దరో భయం ॥
5-136-4 ఇలా ధేనవః ॥
5-136-10 శతార్హా అనివర్తిన ఇతి కo ఖo పాఠః।
శతార్హాః శతవేతనయోగ్యా ఇతి రత్నగర్భః ॥
5-136-12 స్వల్పచేతసోపి తస్య తమోపాగమదితి సంబంధః ॥
5-136-13 ఉదకే భూరియం ధార్యా మర్తవ్యం ప్రవణే మయా ఇతి ఝo పాఠః ।
తత్రాయమర్థః। ఉదకే మజ్జంతీవ భూః పిత్ర్యం రాజ్యం ।
(ధూరితి పాఠేపి స ఏవార్థః) ఇయం మయా ధార్యా మగ్నం రాజ్యం వా ఉద్ధర్తవ్యం।
ప్రవణే ప్రపాతే వా యుద్ధాఖ్యే వా మర్తవ్యం నతు ఏవమేవ నిర్వ్యాపారేణ స్థేయం।
నేత్రీ శిక్షయిత్రీ। ఉదకే సూర్యవద్యస్మిన్సక్తవ్యం ప్రవణే మయా ఇతి డo పాఠః ॥
5-136-14 అపరాపరం ఉత్తరోత్తరం। ప్రతివదన్ ప్రతికూలం వదన్ ॥
5-136-15 బాంధవాత్ బంధుతః ।
ఉద్యచ్ఛామి ఉద్యమం కరోమి। నియమార్థం నిగ్రహార్థం ॥
5-136-19 పుంసవనం పుత్రప్రసవకరం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.